రెబల్ స్టార్ యాక్షన్ ధమాకా ‘యమధర్మరాజు’:ముద్దుకు హద్దులు లేవే

Subramanyam Dogiparthi :హమ్మయ్య ! అలనాటి అందాల భామలందరూ పోలీస్ ఆఫీసర్లుగా నటించేసారు . మిగిలింది మరో అందాల తార బి సరోజాదేవే . ఆమె కూడా 1990 లో వచ్చిన ఈ యమధర్మరాజు సినిమాలో DIG గా నటించేసింది .

Kurnool: ‘పిడకల సమరం’: వీరభద్రస్వామి-కాళికాదేవి ప్రేమకు చిహ్నంగా వింత ఆచారం!

కర్నూలు జిల్లాలో ఘనంగా పిడకల సమరం  కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి, కాళికాదేవి ప్రేమకు చిహ్నంగా పిడకల సమరం వేడుక ఘనంగా జరిగింది. గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై మరొకరు పిడకలతో

60 అడుగుల ట్యాంకు ఎక్కి విద్యార్థినిని కాపాడిన సబ్ కలెక్టర్ కిరణ్మయి!

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఒక నిండు ప్రాణాన్ని కాపాడేందుకు స్వయంగా 60 అడుగుల నీటి ట్యాంకు ఎక్కి, ఆ విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా కిందకు తీసుకురావడం అభినందనీయం… అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొనియాడారు. ప్రాణాలకంటే ఏదీ

తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

 ఏలూరు:   ఏలూరు శ్రీరామ్ నగర్ లోని తపన ఫౌండేషన్ కార్యాలయంలో ” శ్రీ పరాభవ నామ సంవత్సర ” ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి దంపతులు పూజా కార్యక్రమం

ఏపీ ఉగాది వేడుకలు 2026: విజయవాడలో సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాల ప్రదానం – పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ముఖ్యమంత్రి

School HM డ్రామాపై లోకేష్ సీరియస్: భోజనం నాణ్యతను స్వయంగా పరీక్షించిన మంత్రి.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో

JNTU అనంతపురం రిజిస్ట్రార్‌పై గవర్నర్‌కు ABVP ఫిర్యాదు !

అనంతపురం JNTU లో జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టాన్ని అతిక్రమించి ఆరేళ్లుగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ క్రిష్ణయ్యను తొలగించాలని గవర్నర్‌కు ఏబీవీపీ లేఖ రాసింది. చట్ట విరుద్ధమని గతంలో ABVP ఆందోళనలు నిర్వహించి VC కి, రాష్ట్ర ప్రభుత్వానికి

ప్రకృతి వైపు అడుగులు: తార్నాక ‘మూలం సంత’ విశేషాలు!

ఆరోగ్యకరమైన ఆహారం.. స్వచ్ఛమైన వస్తువులు.. తార్నాకలో మూలం సంత! నగరంలో పల్లె వాతావరణం: మూలం సంతలో ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులు. సిరిధాన్యాల భోజనం నుంచి చేనేత వస్త్రాల వరకు – అన్నీ ఒకే చోట! ప్రకృతి ప్రేమికుల సంగమం: ప్రతి నెలా

రౌడీగా సుమన్, రాయుడిగా ఏయన్నార్.. వాణిశ్రీ అభిమానులు చూడాల్సిన సినిమా!

Subramanyam Dogiparthi : తెలుగు సినిమా రంగంలో Made for each other జోడీలలో ఒకటి ఏయన్నార్-వాణిశ్రీ . ఏయన్నార్-సావిత్రిల తర్వాత వీళ్ళిద్దరిదే హిట్ కాంబినేషన్ . దసరాబుల్లోడు కావచ్చు , ప్రేమనగర్ కావచ్చు , గ్రేట్ జోడీ . చాలా

“పుతిన్ ప్రతీకారం.. ఇజ్రాయేల్ ప్లాన్ రివర్స్! నెతన్యాహు ఎక్కడ? అసలు ఏం జరుగుతోంది?”

రచయిత పొట్లూరి పార్థసారథి:    వ్లాదిమిర్ పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు -1. ఇరాన్ తో యుద్ధం త్వరలో ముగిసిపోతుంది.. ట్రంప్!.ఇరాన్ మీద దాడి చేయడానికి వచ్చిన 173 మంది పారా ట్రూపర్లు ఇరాన్ సైన్యానికి పట్టుబడ్డారు! ఇది మొన్న IRGC చేసిన