శ్రీశ్రీ అంటేనే విప్లవ కవిత్వానికి సంకేతం’: సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో శ్రీశ్రీ జయంతి వేడుకలు
Bharat Today : సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జనవిజ్ఞానవేదిక కార్యాలయంలో మహాకవి శ్రీశ్రీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కవిత్వం కష్టజీవుల పక్షాన ఎలా నిలబడిందో, ఆయన సమాజాన్ని చూసే కోణాన్ని ఎలా మార్చారో వక్తలు కొనియాడారు.ఈ కార్యక్రమానికి