60 అడుగుల ట్యాంకు ఎక్కి విద్యార్థినిని కాపాడిన సబ్ కలెక్టర్ కిరణ్మయి!

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఒక నిండు ప్రాణాన్ని కాపాడేందుకు స్వయంగా 60 అడుగుల నీటి ట్యాంకు ఎక్కి, ఆ విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా కిందకు తీసుకురావడం అభినందనీయం… అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొనియాడారు. ప్రాణాలకంటే ఏదీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – మహిళా సమానత్వ పోరాటం

పిళ్ళా కుమారస్వామి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులు, సమానత్వం, గౌరవం కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాలను గుర్తు చేసుకునే రోజు. మహిళల హక్కుల కోసం పోరాటం నిన్న మొన్నటి విషయం కాదు. 1908లో న్యూయార్క్ నగరంలోని వస్త్ర తయారీ

సక్సెస్ అంటే ఇది.. అప్పుడు తెలంగాణలో.. ఇప్పుడు ఏపీలో.. గ్రూప్ 1 టాపర్ లక్ష్మీ దీపిక

ఆమె వృత్తిరీత్యా డాక్టర్. ప్రజలకు వైద్య సేవలతో పాటు ప్రజాసేవ చేయాలని బలమైన సంకల్పం పెట్టుకున్నారు. అందుకు గ్రూప్ 1 అధికారి అయితే మేలన్న నిర్ణయానికి వచ్చారు. డాక్టర్ గా సమాజంలో గుర్తింపు పొందేందుకు.. ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా

భువనేశ్వరి స్ఫూర్తిదాయక ప్రయాణం

నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె. ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి. అయితే ఆమె వీటితోనే ఆగిపోలేదు. వ్యాపార, స్వచ్ఛంద,, సేవా కార్యక్రమాల్లో