తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

 ఏలూరు:   ఏలూరు శ్రీరామ్ నగర్ లోని తపన ఫౌండేషన్ కార్యాలయంలో ” శ్రీ పరాభవ నామ సంవత్సర ” ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి దంపతులు పూజా కార్యక్రమం

ఏపీ ఉగాది వేడుకలు 2026: విజయవాడలో సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాల ప్రదానం – పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ముఖ్యమంత్రి

సాదా బైనామా సమస్యలకు త్వరలోనే పరిష్కారం – ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి

Ysjagan : ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు

విజయవాడలో వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్,  వైయస్‌ భారతి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది. శాస్త్రోక్తంగా పూజ

గ్రామ దేవతల కు సారె సమర్పణ చేయాలి: బిజెపి చీఫ్ మాధవ్

అమరావతి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పంచాంగ