రాయలసీమను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం: తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

Bharat Today: తిరుపతి గొల్లవానిగుంటలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.

ప్రతి రీజియన్‌లో ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు: విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

ప్రత్యేక శిక్షణ: ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్, 4 కెజిబివిల్లో ఐఐటీ-నీట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు మనబడి – మన భవిష్యత్తు: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.2,034 కోట్ల సమీకరణకు ప్రణాళిక విద్యా ప్రమాణాలు: విద్యార్థులు జాతీయ

“జాబ్ క్యాలెండర్‌పై వ్యాఖ్యలు చేస్తే ఖబడ్డార్”.. అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన

అనంతపురంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను జోక్ క్యాలెండర్ అంటూ కామెంట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై అనంతపురం అర్బన్ టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

CBN: తిరుమలలో చంద్రబాబునాయుడు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు క్యూ కాంప్లెక్స్ గుండా శ్రీవారి దర్శనానికి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీఎం హోదాలో ఉన్నవారికి తిరుమలలో మహాద్వార దర్శనం చేసుకునే

తిరుమల అన్నదానం ట్రస్టుకు 12 సార్లు విరాళం ఇచ్చిన చంద్రబాబు  కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల  శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తన మనవడు  పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు.  ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు కొన్ని లక్షల

ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక

యువగళం పాదయత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్ విడుదల. 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం.ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్

School HM డ్రామాపై లోకేష్ సీరియస్: భోజనం నాణ్యతను స్వయంగా పరీక్షించిన మంత్రి.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో

NaraLokesh: తిట్టిన నోళ్లే శభాష్ అనేలా లోకేష్ పనితీరు

రాజకీయాలకు పనికిరాడు. ఆయనతో వేస్ట్. ఎంత మాత్రం సమర్ధుడు కాదు. ఆయనకు ప్రసంగం రాదు. ప్రసంగించే తీరు రాదు. పార్టీని నడిపించ లేరు. అధికారంలోకి తీసుకురాలేరు.. ఇవి నారా లోకేష్( Nara Lokesh) విషయంలో వినిపించిన మాటలు. కానీ అదే లోకేష్

Tdpnews : దేశ ప్రధానిగా చంద్రబాబు.. కాకుంటే లోకేష్.. ఆ కథనంలో నిజం ఎంత?

“నరేంద్ర మోడీ ( Narendra Modi)తర్వాత చంద్రబాబు ప్రధాని కానున్నారు. ఆయన కాకుంటే కుమారుడు లోకేష్ కు అవకాశం కల్పించనున్నారు”.. మీరు వింటున్నది నిజమే. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. కొద్ది రోజుల్లో 2025 ఏడాది కనుమరుగు

Tdpnews : తెలంగాణలో టిడిపి యాక్టివ్.. చంద్రబాబు పై పెరుగుతున్న ఒత్తిడి!

తెలంగాణలో టిడిపి యాక్టివ్ అవుతుందా? చంద్రబాబు పార్టీని బలోపేతం చేస్తారా? కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకొస్తారా? పంచాయితీ ఎన్నికల ఫలితాలతో చలనం వచ్చిందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గణనీయమైన చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా