అవయవదానంతో అమరత్వం… నలుగురికి పునర్జన్మ! 

Bharat Today :  కామారెడ్డికి చెందిన మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ గ్యార లక్ష్మి (47) ఆకస్మికంగా బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఆ తీవ్ర విషాద సమయంలోనూ.. కన్నీళ్లను దిగమింగుతూ ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు

తాత నాటిన మొక్క.. ఐదో తరానికి తీపి ఫలం! 140 ఏళ్ల నాటి ‘మహా’ వృక్షం విశేషాలు

తాతలు నాటిన చెట్టు… మనవళ్లు మాత్రమే కాదు, ఐదో తరానికి కూడా ఫలాలు ఇస్తోంది అంటే నమ్మశక్యం కాని నిజమే! నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్ గ్రామంలో ఉన్న ఈ మహా మామిడి చెట్టు వయసు 140 సంవత్సరాలకు పైగానే

60 అడుగుల ట్యాంకు ఎక్కి విద్యార్థినిని కాపాడిన సబ్ కలెక్టర్ కిరణ్మయి!

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఒక నిండు ప్రాణాన్ని కాపాడేందుకు స్వయంగా 60 అడుగుల నీటి ట్యాంకు ఎక్కి, ఆ విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా కిందకు తీసుకురావడం అభినందనీయం… అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొనియాడారు. ప్రాణాలకంటే ఏదీ

శభాష్ వేణు! నీ నిజాయితీ మరెందరికో స్ఫూర్తిదాయకం. 👏❤️

మరిచిపోయిన బంగారు నగలు, నగదును తిరిగి అప్పగించి.. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ వేణు👏” పిఠాపురం నుండి సామర్లకోట వరకు ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు, తమ బ్యాగును ఆటో డిక్కీలో మర్చిపోయి దిగిపోయారు. ఆ బ్యాగులో వెలకట్టలేని నల్లపూసల దండ, నెక్లెస్

సక్సెస్ అంటే ఇది.. అప్పుడు తెలంగాణలో.. ఇప్పుడు ఏపీలో.. గ్రూప్ 1 టాపర్ లక్ష్మీ దీపిక

ఆమె వృత్తిరీత్యా డాక్టర్. ప్రజలకు వైద్య సేవలతో పాటు ప్రజాసేవ చేయాలని బలమైన సంకల్పం పెట్టుకున్నారు. అందుకు గ్రూప్ 1 అధికారి అయితే మేలన్న నిర్ణయానికి వచ్చారు. డాక్టర్ గా సమాజంలో గుర్తింపు పొందేందుకు.. ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా

selfgrowth: ఓటమిని జయించే మార్గాలు !

సమాజంలో చాలా మంది చిన్న ఓటమి ఎదురు కాగానే కృంగి పోతుంటారు. కొందరు భయపడి వెనకడుగు వేస్తారు. అయితే ఓటమి అన్నది ముగింపు కాదన్న విషయం గ్రహించి ఓటమిని జయించి విజయం సాధించే మార్గాలు అన్వేషించాలి.  సానుకూల దృక్పథం, ఆత్మ విశ్వాసం,