ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్టలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలకు శుభారంభం! ✨🙏

కడప జిల్లాలోని చారిత్రాత్మక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల (2026) సందడి మొదలైంది. బుధవారం ఉదయం భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించిన ‘హరిద్రా ఘటనం’ (పసుపు దంచే వేడుక) తో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. 🥁

TTD DIARIES AND CALENDARS: టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు భక్తుల నుంచి విశేష స్పంద‌న‌

TTD DIARIES AND CALENDARS

TTD DIARIES AND CALENDARS: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ ముద్రించిన 2026 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలకు విశేష స్పందన లభిస్తోంది. దేశ విదేశాలల్లోని శ్రీ‌వారి భ‌క్తులు వీటిని కొనేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ క్యాలెండర్లు, డైరీలు టీటీడీ అత్యంత ఆకర్షణీయంగా