తిరుమల అన్నదానం ట్రస్టుకు 12 సార్లు విరాళం ఇచ్చిన చంద్రబాబు కుటుంబం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తన మనవడు పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు కొన్ని లక్షల