Amaravati : మన రాజధాని – మన ఆత్మగౌరవం!

సైకత  శిల్పాన్ని తీర్చిదిద్దుతున్న దేవిన సిస్టర్స్ Bharat Today : రాజధాని_అమరావతి సైకత శిల్పం….. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీర్మానిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించిన సందర్భంగా అమరావతి మన రాజధాని అన్న నినాదంతో రూపొందించిన సైకత శిల్పం రూపొందించిన శిల్పి దేవిన

సైకత శిల్పంతో సామాజిక చైతన్యం…రంగంపేట ‘దేవిన సిస్టర్స్’కు విశిష్ట పురస్కారం అందజేసిన సీఎం చంద్రబాబు

బాలికలకు పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన కళాకారులు, పాత్రికేయులకు ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందజేసి సత్కరించింది. సైకత శిల్ప కళ ద్వారా ప్రజలను