ఆత్మవిశ్వాసమే ఆమె ఆయుధం: రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా, హిమశిఖరాన్ని ముద్దాడిన అరుణిమా సిన్హా!
అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ధీరవనిత “అరుణిమా సిన్హా” సాహసగాథ! 🧗♀️🚩 ఉత్తరప్రదేశ్ కి చెందిన 23 ఏళ్ళ వాలీబాల్ ప్లేయర్ “అరుణిమా సిన్‌హా ” 2011 ఏప్రిల్ 11 న లక్నో నుండి ఢిల్లీ కి రైలులో ప్రయాణం