దురంధర్ రివ్యూ: బన్నీ, మహేశ్, తారక్ ఫిదా.. ఆదిత్య ధర్ సృష్టించిన ఈ ‘పరశురాముడి’ భారతం చూడాల్సిందే!

ధురంధర్ 2 పై ఇప్పటివరకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, తారక్, మహేశ్ బాబు లు అదిరిపోయే రివ్యూలు ఇచ్చారు.. ప్రతీ భారతీయుడు గర్వపడేలా సినిమా ఉంది అని డైరెక్టర్ ఆదిత్య ధర్ ని మెచ్చుకుంటున్నారు.👌🏽 భారతీయ సినిమాకు కొత్త రూపు

Mahesh Babu : మహేష్ బాబు కొడుకు దిద్దిన కాపురం

Subramanyam Dogiparthi: కొడుకు దిద్దిన కాపురం కాదు కొడుకులు దిద్దిన కాపురం . మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేసిన సినిమా . ఒకనాటి హరనాథ్ , జమునలు నటించిన లేత మనసులు సినిమా టైపు . కాకపోతే అది అడ కవల