జనసేన పార్టీ కొత్త అధికార ప్రతినిధులకు శిక్షణ: పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక

విజయవంతంగా ముగిసిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణా వర్క్ షాప్  Bharat Today: విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో,