మరణంలోనూ మరొకరికి జీవనదాతగా.. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీరాజంకి అశ్రునివాలి

మానవత్వానికి నిలువుటద్దం: పోలీస్ అంటే కేవలం రక్షణే కాదు, ప్రాణదాత కూడా! విధి నిర్వహణలోనే కాదు.. మరణానంతరం కూడా మరొకరికి ప్రాణదాతగా నిలిచి పోలీస్ అంటే కేవలం రక్షణే కాదు, మానవత్వానికి నిలువుటద్దమని చాటిచెప్పారు మన పోలీస్ సోదరుడు నల్లాల లక్ష్మీరాజం

వృద్ధాశ్రమంలో జన చైతన్య వేదిక ఉగాది వేడుకలు

వృద్ధులతో కలిసి ఉగాది జరుపుకున్న జన చైతన్య వేదిక  గుంటూరులోని ఇందిర ప్రియదర్శని కాలనీలో ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్ మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న నిరుపేద వృద్ధుల డే కేర్ హోమ్ ను జన చైతన్య వేదిక బృందం సందర్శించి ఉగాది వేడుకలలో

శభాష్ వేణు! నీ నిజాయితీ మరెందరికో స్ఫూర్తిదాయకం. 👏❤️

మరిచిపోయిన బంగారు నగలు, నగదును తిరిగి అప్పగించి.. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ వేణు👏” పిఠాపురం నుండి సామర్లకోట వరకు ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు, తమ బ్యాగును ఆటో డిక్కీలో మర్చిపోయి దిగిపోయారు. ఆ బ్యాగులో వెలకట్టలేని నల్లపూసల దండ, నెక్లెస్