గ్యాస్ దొంగల ఆటకట్టించిన తండ్రీకొడుకులు: సీపీ సజ్జనర్ చేతుల మీదుగా ఘన సత్కారం!
➡️ గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం ➡️ ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డు అందజేత గ్యాస్ సిలిండర్ల సరఫరాలో సామాన్యుల కళ్లముందే జరుగుతున్న దోపిడీని అప్రమత్తతతో ఎండగట్టిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్