“జాబ్ క్యాలెండర్‌పై వ్యాఖ్యలు చేస్తే ఖబడ్డార్”.. అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన

అనంతపురంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను జోక్ క్యాలెండర్ అంటూ కామెంట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై అనంతపురం అర్బన్ టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ ఇఫ్తార్ విందులో వైయస్ జగన్

విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగిన  ఇఫ్తార్ విందులో  ముస్లిం సోదరులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ పాల్గొన్నారు. అందరికీ ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్దూలో ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత

కేంద్ర క్యాబినెట్ విస్తరణ.. తెలుగు రాష్ట్రాల్లో ఛాన్స్ వారికే!

ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) కేంద్ర క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తారా? ఏడాదిన్నర గడిచిన వేళ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? తెలుగు రాష్ట్రాలకు మరో రెండు మూడు కేంద్రమంత్రి పదవులు దక్కనున్నాయా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. గత

చౌదరి మార్క్ రాజకీయం.. ఎమ్మెల్యే అంటే అలా ఉండాలి!

సుజనా చౌదరి( Sujana Chaudhari ).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ప్రస్తుతం బిజెపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రమంత్రి అవుతారని భావించి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ సమీకరణల దృష్ట్యా ఆయనకు చాన్స్ దక్కలేదు. అయినా సరే

Jagan: ఏపీలో ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు?!

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందా? ఈ మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారా? ఎథిక్స్ కమిటీ ముందుగా నోటీసులు జారీ చేయనుందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సరైన సమాధానం

Dharmana: ధర్మానకు కీలక బాధ్యతలు కట్టబెట్టిన జగన్!

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పరిస్థితి. పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్లు అంటే లెక్క చేయని విధంగా వ్యవహరించేవారు ఆయన. పార్టీ అంటే తాను

YSSharmila: కాంగ్రెస్ పగ్గాలు కాపులకు ..షర్మిల అవుట్ !

ఏపీలో( Andhra Pradesh) కాంగ్రెస్ పగ్గాలు మారబోతున్నాయా? వైయస్ షర్మిల ను మార్చబోతున్నారా? కొత్త వ్యక్తిని తెరపైకి తేనున్నారా? పొలిటికల్ వర్గాల్లో గత కొద్ది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. 2024 ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు షర్మిల.

Duvvada: వైసిపికి తలనొప్పిగా ఎమ్మెల్సీ దువ్వాడ !

వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి తలనొప్పిగా మారారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారని కొద్దిరోజుల కిందట ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్. అయితే దీని వెనుక

Apnews: ఏపీలో కొత్త పార్టీ.. కాపులు, దళితులు ఐక్యతతో..!

ఏపీలో( Andhra Pradesh) కొత్త పార్టీ ఏర్పాటు కానుందా? కాపులు, ఎస్సీలకు వేదిక కానుందా? త్వరలో పురుడు పోసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట సీనియర్ ఐపిఎస్ అధికారి పీవీ

VangaveetiAsha: వంగవీటి ఆశాకిరణ్ గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ.. అందరి చూపు విశాఖ సభ వైపు!

వంగవీటి మోహన్ రంగ( vangaveeti Mohan Ranga) .. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. కాపుల ఆశాజ్యోతి గా పేరుపొందారు రంగ. ఆయన భౌతికంగా దూరమై మూడు దశాబ్దాలు దాటుతున్నా.. ఎన్నికల వచ్చిన ప్రతిసారి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే