కేరళలో బిజెపి పాగా.. ఇక వామపక్షాలకు కష్టమే!
భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) కేరళలో విస్తరించనుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ప్రాతినిధ్యం దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభావం కనిపించింది కేరళలో. ఏకంగా