ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు మధ్య అరుదైన మొక్క.ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన రష్యా అధ్యక్షుడు వివిధ కార్యక్రమాల్లో బిజీ బిజీగా విజయవంతంగా టూర్ పూర్తి చేసుకుని వెళ్లారు.
హైదరాబాద్ హౌస్ లో వీరి మధ్య జరిగిన భేటీలో ఒక మొక్క అందరిని ఆకర్షించింది. ఈదేశాల అధ్యక్షులు మధ్యలో ఆకర్షినియంగా కనిపించిన మొక్క పేరు హెలి కోనియా (Heliconia). సానుకూల శక్తికి ప్రతీకగా ఈ మొక్కను భావిస్తారు.



