Home » Andhra Pradesh » ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక

ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

యువగళం పాదయత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్ విడుదల. 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం.ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 9 వేల పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది.

 

Share to...