Home » Andhra Pradesh » ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘గేమ్ ఛేంజర్’

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘గేమ్ ఛేంజర్’

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ‘గేమ్ ఛేంజర్’గా మారనున్న మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు కనెక్టివిటీ కోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టు వద్ద మౌలిక వసతులు, రోడ్డు మరియు రైలు అనుసంధానం కోసం నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలోని 385.24 ఎకరాల భూమిని ఏపీ మారీటైమ్ బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Share to...