సాదా బైనామా సమస్యలకు త్వరలోనే పరిష్కారం – ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి