వృద్ధాశ్రమంలో జన చైతన్య వేదిక ఉగాది వేడుకలు
వృద్ధులతో కలిసి ఉగాది జరుపుకున్న జన చైతన్య వేదిక గుంటూరులోని ఇందిర ప్రియదర్శని కాలనీలో ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్ మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న నిరుపేద వృద్ధుల డే కేర్ హోమ్ ను జన చైతన్య వేదిక బృందం సందర్శించి ఉగాది వేడుకలలో