ఆడపిల్లలకు అలర్ట్: మీ వ్యక్తిగత ఫోటోలు పంచుకుంటున్నారా? ఆ రాక్షసుల ఉచ్చులో పడకండి!

అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. .. అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల