MoralStories: అత్తగారి అమెరికా కల 

(యం.వి.రామారావు, సీనియర్ జర్నలిస్ట్ ) అనసూయమ్మ గారికి ఆరుగురు కూతుళ్లు.అల్లుళ్లు అందరూ ఆమె అంటే భయభక్తులతో ఉండేవారు.అందరూ పిల్లాపాపలతో బాగానే ఉన్నారు.ఆమె కుటుంబం మొత్తం 35 మంది ఉన్నారు. ఆమెకు 80 ఏళ్లు వచ్చినా అమెరికా చూడలేకపోయాననే బాధ పట్టిపీడుస్తుండేది. అమెరికాలో