ఏపీ ఉగాది వేడుకలు 2026: విజయవాడలో సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాల ప్రదానం – పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ముఖ్యమంత్రి