CBN: తిరుమలలో చంద్రబాబునాయుడు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు క్యూ కాంప్లెక్స్ గుండా శ్రీవారి దర్శనానికి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీఎం హోదాలో ఉన్నవారికి తిరుమలలో మహాద్వార దర్శనం చేసుకునే