AIIMS: తెలంగాణకు తలమానికంగా బీబినగర్ ఎయిమ్స్!
తెలంగాణ ప్రజలకు నాణ్యమైన ఆత్యాధునిక వైద్య సదుపాయాలను అందించే లక్ష్యంతో.. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న AIIMS బీబీనగర్ వైద్య విద్య, పరిశోధన, రోగుల సంరక్షణలో విస్తృత సేవలు అందిస్తూ… శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. బీబినగర్ ఎయిమ్స్‌లో ఇప్పటి వరకు పనుల