తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
ఏలూరు: ఏలూరు శ్రీరామ్ నగర్ లోని తపన ఫౌండేషన్ కార్యాలయంలో ” శ్రీ పరాభవ నామ సంవత్సర ” ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి దంపతులు పూజా కార్యక్రమం