Bjpnews: బిజెపి జాతీయ అధ్యక్షురాలిగా పురందేశ్వరి?!

బిజెపి జాతీయ అధ్యక్ష పదవి కోసం సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. త్వరలో అధ్యక్ష పదవిని భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఆశావహుల పేర్లు బయటకు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇద్దరు మహిళా నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Nallari: రాజ్యసభకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి!

ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుల పదవుల సందడి ప్రారంభం అయింది. వచ్చే జూన్ నాటికి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీగా ఉన్నాయి. నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్,

Modiputin: మోడీ పుతిన్ మధ్యలో ఓ మొక్క

ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు మధ్య అరుదైన మొక్క.ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన రష్యా అధ్యక్షుడు వివిధ కార్యక్రమాల్లో బిజీ బిజీగా విజయవంతంగా టూర్ పూర్తి చేసుకుని వెళ్లారు. హైదరాబాద్ హౌస్ లో వీరి మధ్య జరిగిన

Bjp: ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా కదిరి బిజెపి నేత

ఆంధ్రప్రదేశ్  భారతీయ జనతా  పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన చంటి నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ సోమవారం జాబితా విడుదల చేశారు. బిజెపిలో

NTR: సొంత మంత్రిపై ఎన్టీఆర్ స్టింగ్ ఆపరేషన్

( స్టోరీ రచయిత తోట భావనారాయణ): భారతదేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు ఒక సంచలనం. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీ రామారావు అవినీతిపై బ్రహ్మాస్త్రం సంధించేవారు. అవినీతి విషయంలో సొంతవాళ్లను ఊరుకునే వారు కాదు. ఇందుకు నిదర్శనం 1984లో

డల్లాస్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం

డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేలాదిమంది తెలుగువారితో ఒక్కసారిగా డయాస్పోరా ప్రాంగణం ఆంధ్రప్రదేశ్‌ని తలపించింది. ఎన్నారైల ఆత్మీయ స్వాగతం, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఎన్నారైలు ఉద్దేశించి మంత్రి

మరో వివాదంలో మంగ్లీ

ప్రముఖ సింగర్ జానపద గాయని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంగ్లీ ఇటీవల విడుదల చేసిన పాటపై తెలంగాణ జానపద కళాకారులు మండిపడుతున్నారు.