స్విమ్స్ లో ఆరోగ్య అవగాహన శిబిరం
తిరుపతి: వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ అసిస్టెంట్ తాతిరెడ్డి దామోదర్ రెడ్డి తెలియజేశారు. సోమవారం తిరుపతి సిమ్స్ హాస్పిటల్ ఓ.పి. నందు రోగులకు వ్యాధులపై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్