Home » Andhra Pradesh » Lokesh : బిజెపిలో లోకేష్ క్రేజ్

Lokesh : బిజెపిలో లోకేష్ క్రేజ్

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ ను కలిసేందుకు బిజెపి నాయకులు భారీగా పోటీపడ్డారు. ఎప్పుడు బిజెపి కార్యక్రమాలకు రాని బిజెపి నాయకులు కూడా లోకేష్ వస్తున్నారని రావడం విశేషం.

Share to...