అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ _ABVP ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని వివిధ కళాశాలలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపురం నగర శాఖ ఆధ్వర్యంలోఅంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఇదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.




