Telangana Global Summit: చరిత్రలో నిలిచిపోయేలా.. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం
Telangana Global Summit: పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రెండురోజుల పాటు తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో 44కు పైగా దేశాలకు చెందిన 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ