Ysbharathi: వైయస్ భారతి పొలిటికల్ ఎంట్రీ.. జగన్ గ్రీన్ సిగ్నల్!

జగన్( Y S Jagan Mohan Reddy ) సతీమణి భారతి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? భర్త వెన్నంటి నడుస్తారా? ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ లభించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మరి