ఢిల్లీకి ‘కేరళ విజయ వీరులు’.. విజయవాడలో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు
విజయవాడ: కేరళ రాజకీయాల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న తిరువనంతపురం కార్పొరేటర్లకు విజయవాడ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు వారికి