తెలంగాణలో గులాబీ పార్టీని వెనక్కి నెట్టిన బిజెపి!
తెలంగాణలో( Telangana) పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. అక్కడ మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. అయితే వార్డుల ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. అధికార పార్టీగా తన దూకుడును