Gvl: విశాఖలో జీవీఎల్ .. పట్టువదలని విక్రమార్కుడు!

ఏపీలో భారతీయ జనతా పార్టీకి( Bhartiya Janata Party) పట్టున్న ప్రాంతాల్లో విశాఖ ఒకటి. మొన్నటి ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానం పొత్తులో భాగంగా బిజెపికి కేటాయిస్తారని ప్రచారం నడిచింది. ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు పోటీ చేసేందుకు