TTD DIARIES AND CALENDARS: టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు భక్తుల నుంచి విశేష స్పందన
TTD DIARIES AND CALENDARS: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ ముద్రించిన 2026 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలకు విశేష స్పందన లభిస్తోంది. దేశ విదేశాలల్లోని శ్రీవారి భక్తులు వీటిని కొనేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ క్యాలెండర్లు, డైరీలు టీటీడీ అత్యంత ఆకర్షణీయంగా