తిమ్మమాంబ’ ఉత్సవాలు.. కదిరి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్యే కందికుంట!

కదిరి టెంపుల్ టూరిజం సర్క్యూట్‌పై ఎమ్మెల్యే కందికుంట విజన్ ఇదే! మొన్న కదిరిలో వైకుంఠ ఏకాదశి వైభోగం.. నిన్న కటారుపల్లిలో యోగివేమన జయంతి వేడుకలు.. నేడు గూటిబైలులో మహాశివరాత్రి సందర్భంగా తిమ్మమాంబ ఉత్సవాలు.. కదిరి కీర్తిని దశ దిశలా వ్యాపింప చేశాయి.