Prabhas Vintage Look: బాక్సాఫీస్ ‘రాజా’: కల్కి రికార్డులను వేటాడుతున్న ప్రభాస్.. 2 రోజుల్లోనే సెన్సేషనల్ వసూళ్లు!
హైదరాబాద్: గ్లోబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజే ₹112 కోట్లతో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం, రెండో రోజు