KTR: కేటీఆర్ కు తగిలిన ‘పంచాయతీ’ దెబ్బ.. సిరిసిల్లలో నిత్య పర్యటనలు!

తెలంగాణలో( Telangana) గులాబీ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఉద్యమ పార్టీ నుంచి పాలక పార్టీగా మారిన తరువాత గులాబీ పార్టీకి తిరుగులేకుండా పోయింది. పదేళ్లలో ఆ పార్టీ దూసుకుపోయింది. అయితే ఇప్పుడు విపక్షంలో తడబడుతోంది. నిలబడే