SMRITI MANDANA: స్మృతి మంధాన పెళ్లి రద్దు.. ఎందుకంటే..?
SMRITI MANDANA : భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయింది. తన వివాహం రద్దయినట్లు ఆమె ఇన్స్టా స్టోరీలో ప్రకటించారు. గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయని… కానీ ఈ