సిద్దిపేటలో ప్రగతి పండుగ: ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి, ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ భారత్ టుడే: ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేయనున్నారు. దీంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన