IndiaTwoCapitals: దేశానికి రెండో రాజధాని.. గట్టి ప్లాన్ తో బిజెపి!

దేశంలో రెండో రాజధాని ఆవిర్భవించనుందా? కేంద్రంలో ఉన్న బిజెపి సీరియస్ గా ఆలోచిస్తుందా? దక్షిణాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దశాబ్దాలుగా దేశానికి రెండో రాజధాని కావాలన్న డిమాండ్ ఉండేది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల