SajjanarIPS: బెట్టింగ్తో బతుకును ఛిద్రం చేసుకోవద్దు: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు పోలీస్ కమిషనర్ హెచ్చరిక
Bharat Today : బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు!. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని… హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. గతంలో