ఫ్రాన్స్ – నాటో నుంచి వైదొలగే దిశగా కీలక అడుగు?

ఉపద్రష్ట పార్ధసారధి : France నాటో నుంచి బయటపడేందుకు పార్లమెంటులో తీర్మానం పెట్టనున్నట్టు ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ Clémence Guette వెల్లడించారు. మొదటి దశగా NATO Integrated Military Command నుంచి ఫ్రాన్స్ తప్పుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం