మధ్యాహ్న భోజనం ‘భిక్ష’ కాదు.. రాజ్యాంగం ఇచ్చిన ‘హక్కు’! కామరాజర్ విజన్ నుండి నేటి వివాదాల వరకు..
బడి పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం.. అనే చిన్న పథకం ఓ వెనుకబడిన రాష్ట్రం యొక్క తలరాతను.. ఆ రాష్ట్రం యొక్క దశా దిశను సమూలంగా మార్చేసి.. ఈరోజున ఆ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టిన సంగతి మీకు