Shree Gir Goras founder: గోమాతల సాయంతో 120 దేశాల్లో వ్యాపారం
రమేష్ రూపరేలియా కథ కేవలం ఒక వ్యాపార విజయం మాత్రమే కాదు, అంతులేని పట్టుదల మరియు ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. గుజరాత్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఈ సాధారణ రైతు కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రారంభ కష్టాలు రమేష్ రూపరేలియా