ఐటీ ఉద్యోగులే టార్గెట్.. కోట్లు వస్తాయని నమ్మించి ముంచేస్తున్న క్యూ నెట్ (QNet)!

BHARATTODAY: వస్తువుల అమ్మకం అని పైకి నమ్మిస్తూ, లోపల మనీ సర్క్యులేషన్ స్కీమ్ ద్వారా అమాయకులను నిలువునా ముంచుతున్న ‘క్యూ నెట్’ ఉచ్చులో ఎవరూ చిక్కుకోవద్దు … అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ కోరారు. క్యూ నెట్ మోసాలపై