PV Sunil kumar: తెలియదు.. గుర్తులేదు.. విచారణలో పీవీ సునీల్ కుమార్ సమాధానం ఇదే..!
PV Sunil kumar: వైసీపీ ప్రభుత్వలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీ చిత్రహింసల కేసులో సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ విచారణ ముగిసింది. గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఆయనను