పుట్టపర్తి ప్రశాంతిగ్రామ్లో అత్యాధునిక వైద్య పరికరాల ప్రారంభం
Bharat Today: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, నిస్వార్థ వైద్య సేవలో మరో మైలురాయి నమోదైంది. ఆదివారం నాడు ప్రశాంతిగ్రామ్లోని శ్రీ సత్యసాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ (SSSIHMS) లో అత్యాధునిక వైద్య